భర్త అంగం కొసి.. కుక్కల్కెసింది..! తలో నరికి.. అందులో పెట్టింది..!

Google+ Pinterest LinkedIn Tumblr +

తన వివాహం జరిగిన నాటి నుండి తన భర్త ఆమెని ఎంతో హింసించాడు.. తరచూ ఆమెని కొట్టేవాడు కొన్ని సార్లు తనని చంపేయడానికి ప్రయత్నించాడు, మరణం అంచుల వరకు తనని తీసుకెళ్ళాడు. కొన్నాళ్లు భరించింది.. తీవ్ర ఒత్తిడికి లోనయ్యింది. కసితో రగిలిపోయింది.. పగని తన నరాల్లోకి ఎక్కించుకుంది. తన సహనం నశించింది.. సమయం కోసం ఎదురుచూసింది. సరైన సమయం వచ్చిందని భావించిన ఆమె తన భర్త తల నరికి ఆనందించింది. భర్త అంగాన్ని కత్తిరించి కుక్కలకి ఆహారంగా వేసింది. ఈ ఘటన ఉక్రెయిన్‌‌లోని ఒబరివ్‌ చోటుచేసుకుంది.

వివరాల్లోకి వెళితే.. ఉక్రెయిన్‌‌లోని ఒబరివ్‌‌ లో తన భర్తతో నివాసముండే మారియా(48) తన వివాహ సమయం నుండి తీవ్ర వేధింపులకు లోనయ్యేది. తన భర్త తనని ఎప్పుడూ కొట్టేవాడు.. నిత్యం తాను బాధ పడుతూ ఉండేది. అలా కొన్ని ఏళ్ళు భరిస్తూ వచ్చింది. తన భర్త పై పగ పెంచుకుంది..! దెబ్బ పడ్డ ప్రతీ సారి కాశీతో రగిలుయిపోయి.. తన నరాల్లో కాసిని నింపింది. ఓపిక నశించి తన భర్తని చంపేయాలని నిశ్చయించుకుంది. సరైన సమయం గురించి ఎదురు చూస్తున్న ఆమె సరైన సమయమ రావడంతో తన భర్తని గొడ్డలి తో నరికెసింది.

తన భర్త నిద్ర మత్తులో ఉండగా అంగాన్ని కత్తిరించింది. తల నరికి మొండాన్ని వేరు చేసింది. అంగాన్ని కుక్కలకి ఆహారంగా వేసింది. తాలని సంచిలో పెట్టి శవం ముందు కూర్చొని ఆనందించింది. అరుపులు వినిపించిన స్థానికులు అక్కడికి వెళ్ళి చూడగా అవ్వక్కయ్యే దృశ్యం..! స్థానికులు వెంటనే పోలీసులకి ఫిర్యాదు చేయగా హుటాహుటిన అక్కడికి వచ్చిన పోలీసులు ఆ దృశ్యాలు చూసి భ్రాంతికి గురయ్యారు. నిందితురాలిని అదుపులోకి తీసుకున్నారు. ఆమెని అరెస్ట్ చేసి విచారణ చేస్తున్నారు. ఈ హత్యా నేరంపై ఆమెకు 16 ఏళ్ల జైలు శిక్ష పడే అవకాశం ఉంది. అయితే, ఆమె గతంలో ఎన్నడూ గృహహింస ఫిర్యాదు చేయలేదని, ఆ కారణంతోనే ఆమె హత్యచేసినా శిక్ష తగ్గే అవకాశాలు లేవని పోలీసులు తెలిపారు.

Share.

Comments are closed.

%d bloggers like this: