ఖమ్మం పై కేసీఆర్ కన్నెశారు..! పువ్వాడ కి పదవి అప్పగించారు..!

Google+ Pinterest LinkedIn Tumblr +

ఖమ్మం శాసనసభ్యుడు ఎమ్మెల్యే పువ్వాడ అజయ్ కుమార్ నామా నాగేశ్వర రావు పై మంచి మెజారిటీతో గెలిచి తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు సీఎం చూపుని తన వైపు మరల్చుకున్నారు. కేసీఆర్ కొత్త కేబినెట్ లో చోటు సంపాదించుకున్నాడు. ఖమ్మం జిల్లాకి కేబినెట్ లో ఛాన్స్ కల్పిస్తానని చెప్పిన కేసీఆర్ ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. గతంలో తుమ్మల నాగేశ్వర్ రావు చేపట్టిన బాధ్యతలనీ ఇప్పుడు కేసీఆర్ పువ్వాడ కి ఇచ్చారు. తుమ్మల నాగేశ్వర్ రావు గతంలో జరిగిన ఎన్నికల్లో ఓటమి పొంది ఆ స్థానానికి దూరమయ్యారు.. ఇప్పుడు ఆ ఛాన్స్ ని పువ్వాడ తన ఖాతాలో వేసుకున్నారు. పువ్వాడ అజయ్ కి మంచి విద్యాధికుడిగా పేరు ఉంది. విద్యాధికుడైన అజయ్ కి కొత్త మంత్రివర్గ విస్తరణలో చోటు కల్పించాడు కేసీఆర్. పువ్వాడ మొదటి సారిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు..!

Share.

Comments are closed.

%d bloggers like this: