సాహో సినిమా కాపీ కొట్టారు..! ప్రూఫ్ ఇదే..! పప్పులో కాలేసిన సుజీత్.!

Google+ Pinterest LinkedIn Tumblr +

గుమ్మడికాయ దొంగ ఎవరయ్యా అంటే నేను కాదు అని భుజాలు తడుముకున్నాడంట ఒకడు. ఇలాగే సాహో సినిమా డైరెక్టర్ సుజీత్ కూడా పప్పులో కాలేశాడు. ఇప్పటికే సాహో సినిమాని కాపీ కొట్టారని సినిమా కవర్ ఫోటో నుండి అన్నీ కాపీ కోటారని ప్రచారం జరుగుతుంది.. సరిగ్గా ఇలాంటి సమయంలోనే డైరెక్టర్ సుజీత్ టంగ్ స్లీప్ అయ్యాడు. దీన్ని క్యాచ్ చేసుకున్న నెటిజన్లు సుజీత్ ని నాన్ స్టాప్ గా ట్రోల్ చేస్తున్నారు. బ్రాంహానందం ఫోటోలు పెట్టి సుజీత్ కి పంచ్ లు వేస్తున్నారు.

అసలు విషయానికొస్తే.. సాహో సినిమా ఇప్పటికే కొంత నెగిటివ్ టాక్ వచ్చి సరైన మార్కెట్ లేకుండా కనిపిస్తుంది. తెలుగు తమిళ వర్షన్ లలో అసలు వసూల్లే లేవు..! ఫ్లాప్ దిశగా ధూసుకెళుతుంది. కాస్తో కూస్తో బాలీవుడ్ లో పర్లేదు అనిపించుకుంటుంది. బాలీవుడ్ క్రిటిక్ రివ్యూలు దారుణంగా ఉన్నప్పటికీ అక్కడ ప్రేక్షకులు మాత్రం సాహో ని ఆదరిస్తున్నారు.. ఇక తెలుగు ప్రేక్షకులు సినిమా దిస్తిబ్యూటర్లు సుజీత్ పై తీవ్ర స్థాయిలో ఫైర్ అవుతున్నారు.

సినిమా డిజాస్టర్ దిశగా వెళుతుందని గ్రహించిన సుజీత్ కొన్ని రోజుల ముందు గోవా కి పారిపోయిన విషయం తెలిసిందే. అక్కడ నుండి ప్రభాస్ తనని పిలిపించి నచ్చ చెప్పి తనకి కొంత దైర్యాన్ని ఇచ్చాడు. ఇక కొంత దైర్యం రాగానే సుజీత్ ఇంటర్వ్యూ లు ఇవ్వడం మొదలు పెట్టాడు. ఇంటర్వ్యూలో సుజీత్ టంగ్ స్లీప్ అయ్యాడు..! ఇప్పటికే సినిమా కాపీ కొట్టారని ఆరోపణలు ఎదుర్కుంటున్న సుజీత్ ఇంటర్వ్యూలో మన ఎవ్వరికీ తెలియని ఓ కొత్త సినిమా పేరు చెప్పి షాక్ చేశాడు. సుజీత్ మాట్లాడుతూ.. నేను అసలు లార్గో వించ్ అనే ఫ్రెంచ్ సినిమా చూడలేదని.. అందులోని సీన్స్ నాకు తెలియవు అని నేను ఆ సినిమాని కాపీ కొట్టలేదని చెప్పడంతో నెటిజన్లు విమర్శించడం స్టార్ట్ చేశారు. గుమ్మడికాయ దొంగ ఎవరంటే నేను కాదని బుజాలు తడుముకున్నాడు ఒకడు అంటూ సుజీత్ ని ట్రోల్ చేస్తున్నారు.. అందుకు బ్రాంహానందమ్ ఫోటో ను ఉపయోగిస్తూ పంచులు వేస్తున్నారు. ఫ్రెంచ్ సినిమా లార్గో వించ్ ని సుజీత్ కొంత వరకు కాపీ కొట్టడాని వాళ్ళు కంక్లూడ్ అయ్యారు.

Share.

Comments are closed.

%d bloggers like this: