భర్త కళ్లముందే భార్య పై అత్యాచారయత్నం..! తుపాకులతో.. కత్తులతో..!

Google+ Pinterest LinkedIn Tumblr +

నమ్మలేని నిజం.. ఊహించలేని దారుణం..! భర్త కళ్ల ముందే భార్య పై లైంగిక దాడి చేశారు యూపీ లో దుండగులు. అడ్డుకున్నారు అడ్డుపడ్డాడు.. కాల్పులు చేశారు అత్యాచారానికి పాల్పడ్డారు..! ఆటో లో వెళ్తున్న కుటుంబం పై దాడి చేశారు భర్త పై కాల్పులు జరిపారు అడ్డుకున్న మహిళపై అత్యాచారాయత్నం చేశారు. గమనించిన స్థానికులు ఒక్కసారిగా ఎదురు తిరగడంతో అక్కడ నుండి పరారయ్యారు. ఈ ఘటన యూపీ లో చోటు చేసుకుంది.

వివరాల్లోకి వెళితే.. యూపీ లోని ఆమ్రోహ జిల్లాకి చెందిన ఓ కుటుంబం చందాపూర్ నుండి తమ స్వస్థలం అయిన బిజోర్న్ కు ఆటోలో వెళ్తుండగా.. ఆటో పై పలువురు దుండగులు అడ్డుపడ్డారు. డ్రైవర్ ని కత్తులు చూపించి బెదిరించడంతో డ్రైవర్ పారిపోయాడు. భర్తన్ని ముందు కత్తి తో దాడి చేశారు.. తన కళ్ల ముందే తన భార్య పై లైంగిక దాడులు చేశారు. భర్త అడ్డుకోడానికి ప్రయత్నించగా తుపాకి తో కాల్పులు చేశారు. భర్త అరుపులకి స్పందించిన స్థానికులు ఘటనా స్థలానికి చేరుకోడాన్ని చూసిన దుండగులు అప్రమత్తమై అక్కడ నుండి పరారయ్యారు. బాధితులని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.. స్థానికుల ఫిర్యాదు నమోదు చేసుకున్నా పోలీసులు విచారణ మొదలు పెట్టారు.

Share.

Comments are closed.

%d bloggers like this: