టీచర్ రాసలీలలు..అది చూసిన పిల్లలు..చివరికి..!

Google+ Pinterest LinkedIn Tumblr +

విద్యాబుద్ధులు నేర్పించి…విద్యార్థులను సరైన మార్గంలో నడిపించాల్సిన ఓ కీచక టీచర్ దారి తప్పాడు. స్కూల్‌లో పనిచేసే ఓ మహిళతో అక్రమ సంబంధం పెట్టుకొని..స్కూల్లోనే ఆమెతో రాసలీలల్లో మునిగిపోయాడు.చివరికి గ్రామస్తుల చేతిలో చావు దెబ్బలు తిన్నాడు.. ఈ ఘటన తమిళనాడులోని నామక్కల్ జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే…నామక్కల్ జిల్లాలోని బుధన్‌సంత సమీపంలోని ఉడుపత్తి ప్రాథమిక పాఠశాలలో శరవణన్ టీచర్‌గా పనిచేస్తున్నాడు. పాఠశాల ప్రాంగణంలోనే అంగన్ వాడీ ఆర్గనైజర్‌గా పనిచేస్తున్న జయంతితో ఇతనికి స్నేహ సంబంధం ఏర్పడింది.. అది కాస్త వివాహేతర సంబంధంగా మారింది. ఈ నేపథ్యంలో వీరిద్దరు పాఠశాల ప్రాంగణంలోనే శృంగారంలో మునిగిపోయారు. అయితే అది చూసిన విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. దీంతో కోపంతో ఊగిపోయిన గ్రామస్తులు అతడ్ని పట్టుకుని చితక్కొట్టి… స్కూల్ హెడ్‌మాస్టర్ కు ఫిర్యాదు చేశారు. దింతో ఆ కీచక ఉపాధ్యాయుడిని స్కూల్ నుంచి సస్పెండ్ చేశారు.

Share.

Comments are closed.

%d bloggers like this: