ప్రధాని మోడీకి సెలబ్రిటీల నెటిజన్ల.. విషెస్ వెల్లువ..!

Google+ Pinterest LinkedIn Tumblr +

నేడే ప్రధాని మోడీ పుట్టిన రోజు నేటితో ఆయన 68 ఏళ్ళు పూర్తి చేసుకొని 69 కీ చేరుకున్నారు.. ఈ 69 సంవత్సరాల్లో ఆయన ఎన్నో విజయాలను ఆశయాలను చేదు అనుభవాలను ఎదుర్కున్నారు. దేనికి సంభరపడకుండా లొంగకుండా చిత్త శుద్దితో తన కర్తవ్యాలను నిర్వర్తిస్తూ తన బాధ్యతలను నిరవర్తిస్తున్నారు.. 69 వయసులో కూడా యువ నేతగా దూసుకుపోతున్నారు. భారత దేశానికి రెండవ సారి ప్రధానిగా ఎన్నికయ్యారు.. భారత దేశ కీర్తిని ప్రతిష్టని ప్రపంచ నలు మూలలకి చాటి చెప్పారు.. ఎన్నో దేశాలు తిరిగి ప్రపంచ వ్యాప్తంగా భారత్ కి మంచి గుర్తింపు తేడమే కాకా ఎన్నో దేశాలను మిత్రా దేశాలుగా మార్చారు. ఎన్నో దేశాల అత్యున్నత పురస్కారాలు అందుకున్నారు. బీజీపీని సుప్రీం పవర్ గా తీర్చిదిద్దారు. ఆయన వ్యూహాలు ఎవ్వరికీ అర్ధం అవ్వవు.. సడన్ గా మార్పులు చేయడం.. సడన్ గా డెసీషన్స్ తీసుకోడం లో తనకి తానే సాటి..! డీమానిటైసెషన్, ట్రిపుల్ తలాక్ రద్దు ఆర్టికల్ 370 రద్దు చేసి చరిత్ర ని తిరగరాశారు. ఎందరో అభిమానులని కొందరు వ్యెతిరేకులని సంపాదించుకున్నాడు. నేడు ఆయన పుట్టిన రోజు సందర్భంగా ఆయన అభిమానులు సెలబ్రిటీలు ట్వీట్టర్ ద్వారా బర్త్ డే విషెస్ తెలియజేస్తున్నారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ కి ప్రత్యేక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తుంది మహా న్యూస్స్..!

Share.

Comments are closed.

%d bloggers like this: