వరుణ్ వితికలు సీక్రెట్ రోమాన్స్…శివ జ్యోతి షాకింగ్ కామెంట్స్….!

Google+ Pinterest LinkedIn Tumblr +

బిగ్ బాస్ లో సరికొత్తగా తలపెట్టిన కాలేజి టాస్క్ విక్షకులకి మంచి ఎంటర్ టైనింగ గా నిలిచింది. నిన్నటి బుధవారం ఎపిసోడ్లో ఇంటిసభ్యులు తమదైన పర్ఫర్మేన్సులతో అదరకోట్టారు. టీచర్లుగా బాబా భాస్కర్ – వరుణ్ – వితికా ఆకట్టుకోగ, లవ్ టీచర్ గా బాబా ఫుల్ కామెడీ పండించగా, – గాసిప్స్ టీచర్ గా వితికా అదరగొట్టింది.

ఈ ముగ్గురు వారికి సబ్జెక్ట్స్ ప్రకారం స్టూడెంట్స్ గా ఉన్న మిగతా ఇంటి సభ్యులకు అర్ధమయ్యేలా చెప్పారు. ఈ క్రమంలో వితికా గాసిప్స్ ఎలా? క్రియేట్ చేయాలని ఒక్కో ఇంటి సభ్యున్ని పిలిచి మరి అడగటం జరిగింది . ప్రతి సభ్యుడు డిఫరెంట్ స్టయిల్లో గాసిప్స్ చెప్పే ప్రయత్నంలో జ్యోతి తన గాసిప్ తో వితికనే షాక్ అయ్యేలా చేసింది .మీరు హౌస్లోనే పబ్లిక్ రోమాన్స్ చేస్తున్నారని చెప్తూ మరిన్ని స్పైసీ గాసిప్స్ చెప్పింది జ్యోతి . బిగ్ బాస్ హౌస్ లో రాత్రి లైట్లు ఆఫ్ చేసాక కూడా , బెడ్ పై ఒకే దుప్పటి కప్పుకుని ఉంటారట…, వరుణ్ ఆస్తి చూసే రితిక పెళ్లి చేసుకుందట , అంటూ జ్యోతి చెప్పిన గాసిప్స్ కి తెల్లమోహమేసింది టిచర్ రితిక. ఇక చేసేదేమీ లేక సరే అమ్మ చాల బాగా చెప్పావ్ ,వెల్ డన్ అంటూ జ్యోతిని పంపించేసింది . ఈ గాసిప్స్ తర్వాత టీచర్స్ మినహా ఇంటిలోని మగ సభ్యులు…మిగతా మహిళా సభ్యుల్లో ఒక్కరిని ఎంచుకుని లవ్ ప్రపోజల్ చేయాలని బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్ కూడా మంచి రంజుగా సాగింది .

Share.

Comments are closed.

%d bloggers like this: