కేసీఆర్-జగన్ భేటీ తేదీ ఖరారు..! ఆసక్తికర అంశాలు..!

Google+ Pinterest LinkedIn Tumblr +

కృష్ణా గోదావరి నదుల అనుసంధానాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నారు తెలుగు రాష్ట్ర ముఖ్యమంత్రులు. ఆంధ్ర ఎమ్మెల్యే లు తెలంగాణ అసెంబ్లీ లో తళుక్కు మంటున్నారు తెలంగాణ నేతలు అక్కడ ప్రత్యేక్షమవుతున్నారు. ఈ విషయమై తెలుగు రాష్ట్రాల్లో ఒకటే చర్చ జరుగుతుంది. నదులు అనుసంధానం అవుతే రాయలసీమ ప్రజలకి అక్కడి రైతులకి ఉపయోగవటం అవుతుందని తెలాంగాన లోని కర్నూల్ ప్రజలకి ప్రయోజనం ఉంటుంది.. ఇరు రాష్ట్రాల మధ్య భాహ్యంతర సంబంధాలు పెరుగుతాయి.. నీరు లేక కరువుతో పోరాడుతున్న రైతులు విజయం సాధిస్తారు. పొలాలు పచ్చబడుతాయి.. రాష్ట్రాలు సస్యశామలం అవుతాయి. మొత్తం మీద ఇది మంచి వార్టే అని ఇరు రాష్ట్రాల ప్రజలు భావిస్తున్నారు.

కానీ ఎప్పుడు పనులు ప్రారంభం అవుతాయి..? ఎవరికి ఎంత వాటా దక్కుతుంది..? అనుసంధానం యొక్క ఆంక్షలు ఏంటి అనే విషయం పై మాత్రం ఇంకా క్లారిటీ రాలేదు. ఇక ప్రజలకి క్లారిటీ ఇవ్వడానికి ఇరు రాష్ట్ర ముఖ్యమంత్రులు సమావేశాలు జరపనున్నారు.. త్వరలో భేటీ కానున్నారని తెలుస్తుంది. ఈ నెల 24 న ఇద్దరు ముఖ్యమంత్రులు కేసీఆర్ మరియు జగన్ హైదరబాద్ లో భేటీ కానున్నారు. ప్రాధానంగా నదుల అనుసంధానం పై చర్చలు జరుపానున్నారు. విభజన సమస్యల పై వాటి పరిష్కారం పై కూడా సీఎం లు చర్చించనున్నారు. గతం లో కూడా ఇద్దరు ముఖ్యమంత్రులు జలాల అనుసంధానం పై ఉమ్మడి ప్రాజెక్టుల పై భేటీ అయిన విషయం తెలిసిందే. ఈసారి కూడా అదే తరహాలో ఇరిగేషన్ ప్రాజెక్టుల గురించి నీటి పంపకం గురించి చర్చించనున్నారు. మొత్తం మీద ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు స్నేహపూర్వకంగా ముందుకు సాగుతున్నారు.

Share.

Comments are closed.

%d bloggers like this: