కూతురు వరుస చిన్నారి..! మైనర్ బాలిక పై రేప్..! సరైన కోర్ట్ తీర్పు.!

Google+ Pinterest LinkedIn Tumblr +

నెల్లూరు జిల్లాలో విషాదం.. 10 ఏళ్ల బాలిక పై కామాంధుడి కన్ను ఆపై అత్యాచారం. ఈ ఘటన పై కోర్టు తగిన తీర్పుని ఇచ్చింది. నేరానికి తగ్గ శాస్తి చెప్పింది. ముద్దాయికి జీవితఖైదీ తో పాటు 2 లక్షల జరిమానా విధిస్తూ తీర్పునిచ్చింది. నెల్లూరు జిల్లా నాయుడుపేటకు చెందిన ఓ మహిళ తన భర్త మధ్యానికి బానిస అవ్వడంతో గత 15 ఏళ్లుగా తన ఇద్దరు పిల్లలతో కలిసి ఒంటరిగా ఉంటుంది. ఈ క్రమంలో తనకి రవి అనే యువకుడితో పరిచరయం అయ్యింది.. ఆ పరిచయం కాస్త తన కూతురి పై అత్యాచారానికి దారి తీసింది.

వివరాల్లోకి వెళితే.. నేలూరు జిల్లా నాయుడుపేట కి చెందిన ఓ మహిళ గత కొంత కాలంగా కూలి పని చేస్తూ ఓటరిగా తన పిల్లలతో కలిసి జీవనం సాగిస్తుంది. తన భర్త మద్యానికి బానిస అయ్యి కుటుంబాన్ని పట్టించుకోక పోయేసరికి 15 ఏళ్ల క్రితం తన భర్త ని వదిలేసి అప్పటినుండి ఒంటరి జీవనం సాగిస్తుంది. ఈ క్రమంలో ఆ మహిళకి అదే గ్రామంలో నివాసం ఉంటున్న రవి అనే ఓ యువకుడితో పరిచయం ఏర్పడింది.. ఆ పరిచయం కాస్త వివాహేతర సంబంధానికి దారి తీసింది.

అప్పటినుండి రవి ఆ మహిళ ఇంటికి రవి రోజు వెళుతూ రాసలీలలు సాగిస్తూ ఉండేవాడు. ఈ విషయం ఇలా ఉండగా.. 2014 అక్టోబర్ 23 న రవి తన కళ్ళు నెత్తికెక్కి.. కామంతో ఆ మహిళ 10 ఏళ్ల కూతురు పై అత్యాచారానికి పాల్పడ్డాడు. అనంతరం అక్కడ నుండి పరారయ్యాడు.. దీంతో ఆ మహిళ మర్నాడు ఉదయం స్థానికులతో కలిసి రవి పై కేసు నమోదు చేసింది..అప్పటినుండి ఈ కేసు కోర్ట్ లో కొనసాగుతూ వచ్చింది. తాజాగా ఈ కేసు పై నెల్లూరు జిల్లా కోర్టు తీర్పు నిచ్చింది. నేరం చేసిన రవి కి తగిన బుద్ధి చెప్పింది. మైనర్ బాలిక పై అత్యాచారం చేసినందుకు ముద్దాయికి జీవిత ఖైదీ తో పాటు రూపాయలు 2 లక్షలు జరిమానా విదించింది.

Share.

Comments are closed.

%d bloggers like this: