స్టేజి పై హీట్ పెంచిన అనసూయ…! తరుణ్ భాస్కర్ కి పెద్ద షాక్…!

Google+ Pinterest LinkedIn Tumblr +

పెళ్ళిచూపులు’ సినిమాతో డైరెక్టర్ గా ప్రేక్షకులను మెప్పించి.. యువ హీరో విజయ్ దేవరకొండకు ఫస్ట్ సోలో హిట్ అందించిన తరుణ్ భాస్కర్ ఇప్పుడు ‘ మీకు మాత్రమె చెప్తా ‘ అనే సినిమాతో హీరోగా పరిచయం కానున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను విజయ్ దేవరకొండ కింగ్ ఆఫ్ ది హిల్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై నిర్మిస్తున్నాడు. ఈ న్యూ ఏజ్ సినిమాను అక్టోబర్ 18 న రిలీజ్ చేయాలని నిర్మాతలు నిర్ణయించుకున్నారు. అందుకు తగ్గటే నెల ముందరే ప్రమోషన్స్ ని స్టార్ట్ చేసాడు తరుణ్ భాస్కర్ అండ్ టీం.

ఒక సినిమాను ప్రేక్షకుల దెగ్గరికి ఎలా తిసుకేల్లాలో బాగా తెలిసిన విజయ్ అండ్ తరుణ్ భాస్కర్లు ఎక్కువగా అర్బన్ యూత్ ని టార్గెట్ చేస్తారు. ఇందులో బాగంగానే హైదరాబాద్ లోని సిఎంఆర్ ఇంజినీరింగ్ కాలేజిలో జరిగిన ఫెస్ట్ కి తరుణ్ భాస్కర్, మరియు కమెడియన్ గౌతమ్ తో పాటు హాజరైంది జబర్దస్త్ ముద్దుగుమ్మ అనసూయ. బిల్డింగ్ యూత్ కల్చర్ అనే ఫెస్ట్ లో సందడి చేసిన ‘ మీకు మాత్రమే చెప్తా ‘ టీం లో అనసూయను చూసి అక్కడి యువత వెర్రెక్కి పోయారు. చిట్టి పొట్టి డ్రెస్సులతో జబర్దస్త్ ప్రేక్షకులని మత్తేకిస్తున్న అనసూయ, ఈ ఈవెంట్లో కూడా తన హాట్ అందాలతో పిచ్చేక్కించింది. థైస్ కనపడేలా నల్లటి స్కర్ట్ వేసుకొని, జబ్బలు కనిపించేలా స్లీవ్ లెస్ హాండ్స్ సింగిల్ పీస్ డ్రెస్ తో ఆ ప్రాంగణంలో మంటలు పుట్టించింది. ఈ అమ్మడుతో సేల్ఫిలు తీసుకోవడానికి ఎగబడ్డ యూత్ ని చూసి షాక్ అయ్యాడు తరుణ్ భాస్కర్. ‘ కొంచం మమ్మల్ని పట్టించుకొండయ్య ‘ అంటూ జనాలపై స్టేజ్ పైనే సెటైర్స్ వేసాడు. ఇక అనసూయ గ్లామర్ షో, మరియు తరుణ్ భాస్కర్ ఫన్ని స్పీచ్ కి కూడా యువత నుండి మంచి స్పందన రావడంతో, ‘ మీకు మాత్రమె చెప్తా’ తలపెట్టిన మొదటి ప్రమోషన్ ఈవెంట్ గ్రాండ్ సక్సెస్ అయిందని చిత్ర యూనిట్ ఆనందం వ్యక్తం చేసారు.

anasuya hot appearance at cmr engineering college

anasuya hot appearance at cmr engineering college

Share.

Comments are closed.

%d bloggers like this: