అమ్మా అమ్మా అని పిలిచేవాడు..! రోజుల కొద్దీ అత్యాచారం చేశాడు..!

Google+ Pinterest LinkedIn Tumblr +

ఆంధ్రప్రదేశ్ శ్రీకాకుళం జిల్లా కంచిలి పట్టణంలో దారుణం జరిగింది. అమ్మా అమా అంటూ ఓ మహిళని పిలిచి అత్యాచారానికి పాల్పడ్డాడు. వేధించాడు లైంగికంగా హింసించాడు.. వీడియోలు చిత్రాలు తీసి ఆమెని బ్లాక్ మెయిల్ చేస్తూ తన కామానికి బలి చేశాడు. తనకి గుర్తొచ్చినపుడల్లా ఆమెని అత్యాచారంచేసేవాడు. ఆ దుర్మార్గుడి వేధింపులు తాళలేక ఆ మహిళ ఆత్మహత్యకు పాల్పడింది. తన ముగ్గురు పిల్లలని తల్లి లేని బిడ్డలుగా చేసింది.

వివరాల్లోకి వెళితే.. మాధవ్ అతనొక ఇంజనీరింగ్ కన్సల్టెంట్.. శ్రీకాకుళం జిల్లా కంచిలి పట్టణంలో నివాసం ఉండేవాడు. మాటలు కలుపడం లో అతను నేర్పరి. ఎవ్వరినైనా ఇట్టే మాటల్లో పెట్టేస్తాడు. ఇదే క్రమంలో తన ఇంటి పై ఉండే వారిని అక్కా బావ అని పిలుస్తూ ఉండేవాడు. ఎదురింటి మహిలని అమ్మా అని పిలుస్తూ ఉండేవాడు. మహిలని అమ్మా అమ్మా అని పిలుస్తుండటంతో వారు కూడా ఇతనిని ఆదరించేవారు. తరచూ వాళ్ళ ఇంటికి వెళ్తూ వస్తూ ఉండేవాడు.

ఒకరోజు ఆ మహిళా స్నానం చేసి వస్తుండగా ఈ కామాంధుడి కంటపడింది. ఆమెకి తెలియకుండా ఆమె నగ్నంగా ఉన్న సమయంలో ఫోటోలు వీడియోలు తీశాడు. ఇక ఆ ఫోటోలు వీడియోలు ఆ మహిళకి చూపించి తన కోరిక తీర్చమని కోరాడు. తన కోరిక తీర్చకపోతే ఆ వీడియో లు ఫోటోలు బయటపెడతానని సోషల్ మీడియా లో పోస్ట్ చేస్తానని ఆమెని బెదిరించాడు. అలా అమ్మా అమ్మా అంటూనే ఆమె పై తన కామ వాంఛ తీర్చుకున్నాడు. ఇక అప్పటినుండి ఎప్పుడూ తనని లైంగికంగా హింసించడం. వేధింపులు చేసేవాడు.. అలా కొన్ని రోజులకొద్ది ఆమె పై అత్యాచారం చేస్తూ వచ్చాడు.

అలా రోజులు గడించిన తరువాత అతనికి వేరే పట్టణానికి ట్రాన్స్ ఫర్ అయ్యింది. కానీ ఆ యువకుడు మాత్రం తరచూ కంచిలి కి వస్తూ ఉండేవాడు.. వచ్చినప్పుడల్లా తన కోరిక తీర్చమని ఫోర్స్ చేసేవాడు. తన వేధింపులు ఎక్కువ కావడంతో తాజాగా ఆ మహిళ ఈ విషయాన్ని తన ఇంట్లో వాళ్ళకి చెప్పాలని డిసైడ్ అయ్యింది. తన ఇంట్లో వాళ్ళకి చెప్పడంతో వాళ్ళు ఆ వ్యక్తిని బెదిరించాలని నిశ్చయించుకున్నారు. కాగా రాటు తేలిపోయిన ఆ మూర్ఖుడు మరోసారి మహిళని బెదిరించాడు.. సోషల్ మీడియాలో పెట్టేస్తానని బ్లాక్ మెయిల్ చేశాడు. దీంతో ఆ మహిళ ఆత్మహత్యకి పాల్పడింది. ఆత్మహత్య చేసుకునే ముందు సూసైడ్ నోట్ కూడా రాసింది. సూసైడ్ నోట్ లో తన చావుకు ముగ్గురు కారణం అంటూ మూడు పెర్లని రాసింది.. వారిలో మాధవ్‌ ముఖ్యుడని అతనితో పాటు, తమ ఇంటి పైన అద్దెకు ఉండే ఈశ్వర్ రెడ్డి, తులసి అందుకు సహకరించినట్టు పేర్కొంది. ఆమె మరణం తో ఆ మహిళా ముగ్గురు పిల్లలు తల్లి లేని వారయ్యారు.

Share.

Comments are closed.

%d bloggers like this: