మాయమాటలు చెప్పి మైనర్ బాలిక ను రేప్ చేశాడు..!

Google+ Pinterest LinkedIn Tumblr +

కామాంధుల ఆగడాలు రోజురోజుకి పెరిగిపోతున్నాయి..! బందం, బాధ్యత, వరుస.. ఇలా అన్నీ మరచి వారి కంటపడ్డ ప్రతీ మహిళా పై లైంగిక దాడులకు పాల్పడుతున్నారు.. ఇలా రోజుకు ఎందరో మహిళలు బలైపోతున్నారు. ఇదే క్రమంలో తమిళనాడులో ఓ కామాంధుడి కంటపడ్డ ఓ మైనర్ బాలిక్ బలైపోయింది. మైనర్ అని కూడా చూడకుండా ఆమెకి మాయ మాటలు చెప్పి తన లైన్ లో పడేశాడు.. పెళ్లి చేసుకుంటానని మాయ మాటలు చెప్పి ఆమె పై పలుసార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. తీర సమయం వచ్చేసరికి చేతులెత్తేశాడు.. చివరికి కటకటాలపాలయ్యాడు.

వివరాల్లోకి వెళితే.. తమిళనాడు వేలూరు లోని అంబూర్ ప్రాతంలో ఓ బాలిక తన తల్లిదండ్రులతో కలిసుంటుంది. ప్రస్తుతం ఆ బాలిక ఇంకా మైనర్ గా ఉంటూ చదుకుంటుంది.. ఆ బాలిక పై కన్నేసిన పురప్పన్ బాలురు ప్రాంతంలో ఉంటాడు.. పూరప్పన్ షూ కంపెనీలో పనిచేస్తు ఉంటాడు. పురప్పన్ మహిళలకు మాయమాటలు చెప్పి లైన్ లో పడేసుకుంటాడు.. ఇదే అతని వైఖరి…! ఇదే క్రమంలో పూరప్పన్ ఆ బాలికను ట్రాప్ చేశాడు.. ఆమెని ఫాలో అవుతూ ఆమెకి మాయ మాటలు చెప్పి తన ప్రేమలో పడేసుకున్నాడు.

బాలికను తన కోరిక తీరుస్తే పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు. ఇలా నమ్మించి ఆమెపై అనేకసార్లు అత్యాచారం చేశాడు. తనకి మూడ్ వచ్చినప్పుడల్లా ఆ బాలికను శారీరకంగా వాడుకునేవాడు. అనేక సార్లు ఆమెపై అత్యాచారం చేశాడు.. పెళ్లి అనే మాట వస్తే చాలు మాటలు మానేసేవాడు.. కోరిక పుట్టినప్పుడల్లా బైక్ పై ఎక్కించుకొని ఎవ్వరూ లేని నిర్మానుష్యమైన ప్రదేశాలకు తీసుకెళ్లి ఆమె పై అత్యాచారం చేసేవాడు. బాలిక ప్రవర్తనలో మార్పులు గమనించిన తల్లిదండ్రులు ఆమెని నిలదీశారు. బాలిక అన్నీ నిజాలు తల్లిదండ్రులతో చెప్పేసింది. దీంతో తల్లిదండ్రులు నిందితుడు పూపరసన్ పై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని గురువారం అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. కామంతో కళ్ళు మూసుకుపోయిన అతనికి సరైన శిక్ష విధించాలని పోలీసులు చట్టాన్ని కోరుతున్నారు.

Share.

Comments are closed.

%d bloggers like this: