ఏపీలో టెన్త్ పరీక్షలు వాయిదా

Google+ Pinterest LinkedIn Tumblr +

కేసులు సంఖ్య రోజు రోజుకు పెరుగుతుంటతంతో టెన్త్ పరీక్షలు వాయిదా వేయాలని నిర్ఱయించింది ఏపీ ప్రభుత్వం. నేడు జరిగిన సీఎం క్యాంపు కార్యాలయంలో విద్యాశాఖ అధికారుల మధ్య ఈ నిర్ణయం తీసుకున్నారు. గతంలో జూన్ 7 నుంచి పరీక్షలు నిర్వహించాలని విద్యాశాఖ భావించింది.

ఈ నేపథ్యంలో కేసుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతుండటంతో విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిని గమనించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అంతకుముందు టీచర్లు టీకాలు తీసుకున్న తర్వాతే పరీక్షలు నిర్వహించాలన్న హైకోర్టులో దాఖలైన పిటిషన్ మేరకు హైకోర్టు విచారణ చేపట్టింది. దీనిపై స్పందించిన ప్రభుత్వం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది.

Share.

Comments are closed.

%d bloggers like this: