చైతూకి హీరోయిన్‌గా ప్రియాంక అరుళ్?

Google+ Pinterest LinkedIn Tumblr +

నానీస్ గ్యాంగ్ లీడర్’ సినిమా ద్వారా టాలీవుడ్‌కు పరిచయమైన హీరోయిన్‌ అరుళ్ మోహన్. నటనతో అందంతోనూ తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు తన నటనతో మెప్పించింది ఈ అమ్మడు. ఈ సినిమా పరంగా నటనతో మెప్పించింది అరుళ్ మోహన్. దీంతో ఈ బ్యూటికి అవకాశాలు వస్తున్నాయి.

గతంలో ‘శ్రీకారం’ సినిమాలో శర్వానంద్‌కు జోడిగా మెరిసి తన నటన ప్రతిభను చూపించింది. నాగార్జున హీరోగా కల్యాణ్ కృష్ణ దర్శకత్వంలో ‘బంగార్రాజు’ అనే సినిమా రూపొందనున్న విషయం తెలిసందే. అయితే ఈ సినిమాలో నాగర్జున సరసన రమ్యకృష్ణ నటించబోతుండగా చైతు సరసన అరుళ్ మోహన్ నటించనున్నట్లు ఫీల్మ్‌నగర్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే గతంలో చైతూకి జోడిగా నమంత నటిస్తుందన్న వార్తలు కూడా వినిపించాయి. ఇక ప్రియాంక అరుళ్ మోహన్ మూడు తమిళ సినిమాలతో బిజీగా ఉంది. మరి ఈ అమ్మడికి ‘బంగార్రాజు’ సినిమాలో అవకాశం వస్తుందో లేదో చూడాలి.

Share.

Comments are closed.

%d bloggers like this: