మరోసారి పెరిగిన ఇందన ధరలు

Google+ Pinterest LinkedIn Tumblr +

దేశవ్యాప్తంగా ఇందన ధరలు మరోసారి హీటెక్కాయి. వరుసగా పెంచుతున్నపెట్రోల్, డీజిల్ ధరల పట్ల సామాన్యుడి నడ్డి విరుగుతోంది. గతంలో పెరిగిన ధరలను గుర్తుకు తెచ్చుకుంటేనే అయోమయోంలో ఉన్న వాహనదారులు మళ్లీ పెరగటంతో తలలు పట్టుకుంటున్నారు.

అయితే తాజాగా పెరిగిన ధరలు చూసినట్లేతే.. ముంబైలో లీటరు పెట్రోల్‌ ధర రూ.100 దాటింది. అక్కడ లీటరు పెట్రోల్ ప్రస్తుతం రూ.100.19, డీజిల్ ధర లీటరుకు 92.17 పెరిగినట్లు ప్రభుత్వ ఇంధన రిటైలర్ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ తెలిపింది. ఢిల్లీలో పెట్రోల్ రేటు లీటరుకు రూ.93.94, డీజిల్‌ రూ.84.89. ఇలా దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు పెరగటం పట్ల కేంద్ర ప్రభుత్వంపై మండిపడుతున్నారు వాహనదారులు.

 

 

Share.

Comments are closed.

%d bloggers like this: