కాస్త ఆలస్యంగా నైరుతి రుతుపవనాలు

Google+ Pinterest LinkedIn Tumblr +

దేశంలోని నైరుతి రుతుపవనాలు తాజాగా వస్తున్నట్టే వచ్చి మళ్లీ వెనక్కి తగ్గాయి. కాస్త వెనక్కి తగ్గి జూన్ 3 లేదా 4  నాటికి కేరళను తాకనున్నట్టు తెలిపింది భారత వాతవరణ కేంద్రం. ఇక రుతుపవనాల రాక ఆలస్యంపై స్పందిస్తూ..కర్ణాటక తీరంపై ఏర్పడిన తుఫానుల వల్ల నైరుతి రుతుపవనాల రాక కాస్త ఆలస్యమైందంటూ ఆదివారం ఓ ప్రకటన విడుదల చేసింది. ఇక తాజాగా యాస్ తుఫాన్ రాకతో కొన్ని రాష్ట్రాల్లో విపరీతంగా వర్షాలు కురుస్తుున్నాయి. ఇక ఖరీఫ్ సీజన్‌ ప్రారంభం కానుండటంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

Share.

Comments are closed.

%d bloggers like this: