పెళ్లి తర్వాత రూట్ మార్చిన కాజల్

Google+ Pinterest LinkedIn Tumblr +

లక్ష్మీ కళ్యాణం సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన హీరోయిన్ కాజల్ అగర్వాల్. ఈ సినిమాతో టాలీవుడ్‌ అగ్ర దర్శకుల కంటపడ్డ ఈ భామను దర్శకధీరుడు రాజమౌళి మగధీర సినిమాతో తనకు బంపర్ హిట్‌ ఇచ్చాడు. ఈ మూవీతో ఈ హీరోయిన్ రేంజ్ అమాంతంగా పెరిగిపోయింది. మెగాస్టార్ తనయుడు రామ్ చరణ్ కాజల్ అగర్వాల్ జంటగా ఈ చిత్రం తెరకెక్కింది.

ఈ సినిమా అప్పట్లో ఓ రేంజ్ కలెక్షన్లతో దూసుకుపోయింది. ఇక కొన్ని రోజుల క్రితం ఈ అమ్మడు పెళ్లిపీటలు ఎక్కి ఓ ఇంటి కోడలైపోయింది. దీంతో ఈ హీరోయిన్‌ డీ గ్లామర్ పాత్రలకు దూరంగా ఉండనున్నట్లు తెలుస్తోంది. కొత్త దర్శకుడు జయశంకర్  మహిళ నేపథ్య సామాజిక కథాంశంతో తెరకెక్కించే మూవీలో కాజల్ నటించనన్నట్లు తెలిస్తుంది.

 

Share.

Comments are closed.

%d bloggers like this: