ఆనందయ్య మందుకు హైకోర్టు గ్రీన్‌సిగ్నల్

Google+ Pinterest LinkedIn Tumblr +

ఆనందయ్య మందుకు తాజాగా గ్రీన్‌ సిగ్నల్ ఇచ్చింది ఏపీ ప్రభుత్వ. దీంతో పాటుహైకోర్టు నుంచి కూడా అనుమతులు వచ్చాయి. కంట్లో వేసే చుక్కల వల్ల కొన్ని సమస్యలు రావచ్చనే ప్రతిపాదన తమ వద్దకు ప్రభుత్వం తీసుకొచ్చిందని, షాంపిల్స్ సేకరించి తదుపరి నివేదికలను 2 రోజుల్లోగా ఇవ్వాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశాలు జారి చేసింది. ఇక ప్రభుత్వం, హైకోర్టు ఆనందయ్య మందుకు ఓకే చెప్పడంతో ఇక ఏం జరుగుతుందోనని అందరూ ఆసక్తిగా ఎదరుచూస్తున్నారు. దీంతో చాలా కాలంగా ఆనందయ్య మందుపై అనేక కోణాల్లో పరిశోధనలు జరుగుతున్న విషయం తెలిసిందే.

Share.

Comments are closed.

%d bloggers like this: