బ్యాంకు పని వేళల్లో మార్పు

Google+ Pinterest LinkedIn Tumblr +

తెలంగాణ సర్కార్ లాక్‌డౌన్‌ మళ్లీ పొడిగించడంతో బ్యాంక్ పని వేళలు మారాయి. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు బ్యాంకులు పనిచేయనున్నాయి. దీంతో పొడిగించిన లాక్‌డౌన్‌ తో అనుసరిస్తూ ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు అధికారులు. దీనిపై రాష్ట్ర స్థాయి బ్యాంక్ అధికారులు సమావేశమై ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే తెలంగాణ ప్రభుత్వం లాక్‌డౌన్‌ను జూన్ 10వ తేదీ వరకు పొడిగించింది. అదే సమయంలో ప్రస్తుతం ఉన్న 4 గంటల సడలింపు సమయాన్ని 6 గంటలకు పెంచింది.

 

Share.

Comments are closed.

%d bloggers like this: