చోక్సీకి మరో షాక్

Google+ Pinterest LinkedIn Tumblr +

వ్రజాల వ్యాపారి మెహుల్ చోక్సీకి డొమినికా కోర్టు షాక్ ఇచ్చింది. ఆయన వేసిన బెయిల్ పిటిషన్‌ను కొట్టివేస్తూ తీర్పు వెలువరించింది. పీఎన్‌బీ కుంబకోణంలో రూ.13 కోట్లు ఎగొట్టి భారత్ నుంచి పారిపోయాడు వజ్రాల వ్యాపారీ చోక్సీ. ఈ తీర్పుపై స్పందించి చోక్సీ తరుపు న్యాయవాది మళ్లీ హైకోర్టుకు వెళాతామని తెలిపారు. విచారణ సందర్భంగా కోర్టు ఈ వ్యాఖ్యలు చేస్తూ..ఇది చోక్సీ పౌరసత్వం గురించి జరుగుతున్న విచారణ కాదని, ఆయన దేశంలోకి అక్రమంగా వచ్చిన పిటిషన్ గురించి జరుగుతున్న విచారణ అని స్పష్టం చేసింది.

ఇక వీల్‌ చైర్‌పై కుర్చోనే కోర్టుకు హాజరయ్యాడు చోక్సీ. మే 23న అంటిగ్వాలో కనిపించకుండా పోయి డొమినికాలొ ప్రత్యక్షమయ్యాడు. దీనిపై స్పందించిన ఆయన తరుపు లాయర్ చోక్సీని అక్రమంగా ఎవరో తీసుకొచ్చారని, లేదూ..అక్రమంగా ఆయనే వచ్చాడని పోలీసులు చెబుతున్నారు. ఇక ఇయనను భారత ప్రభుత్వం ఇండియాకు రప్పించేందుకు తమ ప్రయత్నాల్లో ఉంది

Share.

Comments are closed.

%d bloggers like this: