కీసరలో విషాదం

Google+ Pinterest LinkedIn Tumblr +

కీసర మండలం నాగారం వెస్ట్‌ గాంధీనగర్‌లో విషాదం చోటు చేసుకుంది. ఒకే కుటుంబంలో నలుగురు ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. మృతుల్లో ఇద్దరు చిన్నారులు ఉన్నారు. స్థానికంగా ఈ ఘటన సంచనంగా మారింది. స్థానికుల సమాచారం ప్రకారం..కుటుంబ కలహాలు లేక ఆర్థిక ఇబ్బందులతోనే వారు ఆత్మహత్యకు పాల్పడవచ్చని చెబుతున్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

 

Share.

Comments are closed.

%d bloggers like this: