Email Us:
mahaatelugunews@gmail.com

సైకో వెంకటేష్ సుత్తి తో హల్ చల్..!

8-November-2018,andhra
రోళ్ల మండలం రత్నగిరి గ్రామంలో సైకో వెంకటేష్ సుత్తి తో హల్ చల్ అనంతపురం జిల్లా రొళ్ల మండలం రత్నగిరిలో గంగమ్మ,సుశీలమ్మ అనే ఇద్దరు మహిళల పై సుత్తి తీసుకొని వెంకటేష్ అనే వ్యక్తి దాడి...ఇద్దరి పరిస్థితి విషమం వారిని రొళ్ల ప్రభుత్వాసుపత్రికి తరలించారు అక్కడినుండి మెరుగైన చికిత్స కోసం హిందూపూర్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు విషయం తెలుసుకున్న రోళ్ల ఎస్ఐ అక్కడకు చేరుకొని నిందితుడు వెంకటేష్ ని అదుపులోకి తీసుకున్నారు విచారిస్తున్న రోళ్ల ఎస్ఐ మస్తాన్ నిందితుడు వెంకటేష్ అదే గ్రామానికి చెందిన వాడు విచ్చలవిడిగా తాగుబోతు మహిళలపై అప్పుడప్పుడు అగత్యాన్ని కి పాల్పడుతూ ఉండేవాడు అతడికి భార్య ఇప్పటికే వదిలేసి పుట్టింటికి వెళ్లిపోయింది అప్పటినుండి ఒంటరి మహిళలను ఎంచుకొని మరి వారిపై దాడి చేస్తుండేవాడు,గ్రామస్తులు చెబుతున్నారు.