మాజీ సీఎం సతిమణీ మృతి

Google+ Pinterest LinkedIn Tumblr +

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ స్వర్గీయ మాజీ ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానందరెడ్డి సతిమణీ రాఘవమ్మ (67) మరణించారు. అనారోగ్య సమస్యలతో బాధపడుతూ హైదరాబాద్‌లోని సోమాజిగూడలో తన నివాసంలో కన్నుమూశారు. ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆమె మరణం పట్ల తన సంతాపాన్ని తెలియజేశారు. దీంతో ఆమె స్వగ్రామంలో విశాద ఛాయలు అలుముకున్నాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు కాసు బ్రహ్మానందరెడ్డి ఎనలేని సేవలు అందించారు.

 

 

Share.

Comments are closed.

%d bloggers like this: