రుతుపవనాల రాక..జోరుగా వానలు

Google+ Pinterest LinkedIn Tumblr +

రెండు తెలుగు రాష్ట్రాల్లోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించాయని తెలిపింది హైదరాబాద్ వాతావరణ కేంద్రం. ఇక వీటి ప్రభావంతో రానున్న రెండు మూడు రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని తెలిపింది. నైరుతి రుతుపవనాల రాక కర్ణాటక, తమిళనాడు మహారాష్ట్రాల్లో ప్రవేశిస్తాయని తెలిపింది. రాను రాను ఈశాన్య భారతంలోకి కూడా వెళతాయని తెలిపింది వాతవరణ కేంద్రం.

 

 

Share.

Comments are closed.

%d bloggers like this: