మందు పంపిణీలో కనిపించని ఆనందయ్య

Google+ Pinterest LinkedIn Tumblr +

గత కోన్ని రోజుల నుంచి ఆనందయ్య మందుపై జరుగుతున్న వివాదానికి కాస్త ఫుల్ స్టాప్ పడిన విషయం తెలిసిందే. తాజాగా ఏపీ ప్రభుత్వం, హైకోర్టు కంట్లో వేసే మందు తప్పా మిగతా వాటికి అనుమతివ్వటంతో ఆనందయ్య మందు పంపిణీకి గ్రీన్ సిగ్నల్ వచ్చింది. దీంతో మందు పంపిణీపై అంతా ఏర్పాట్లు చేశారు ఆయన శిష్యులు.

ఇక నేడు పంపిణీ సైతం ప్రారంభం కావడంతో ఆనందయ్య కనిపించకపోవటంచర్చనీయాంశంగా మారింది. ఆనందయ్య మందు పంపిణీకి వైసీపీ ప్రభుత్వం పహకరించటం లేదన్న వార్తలు సైతం ఊపందుకున్నాయి. నెల్లూరు జిల్లా గోలగమూడిలో మందు పంపిణీని ప్రారంభించారు ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్ రెడ్డి. ఇక దీనిపై స్పందించిన వైసీపీ నేతలు ఆనందయ్య మందు తయారీలో బిజీగా ఉన్నాడంటూ చెబుతున్నారు.

 

Share.

Comments are closed.

%d bloggers like this: