తెలంగాణ ప్రభుత్వంపై ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ఫైర్

Google+ Pinterest LinkedIn Tumblr +

గాంధీభవన్ లో తెలంగాణ కాంగ్రెస్ సత్యాగ్రహ దీక్ష చేస్తున్న విషయం తెలిసిందే. బ్లాక్ ఫంగస్, కరోనా వైద్యం ఉచితంగా ప్రభుత్వం అందించాలని కాంగ్రేస్ నేతలు దీక్ష చేస్తున్నారు. దీక్షలో పాల్గొన్న ఎమ్మెల్యే జీవన్ రెడ్డి తెలంగాణ ప్రభుత్వంపై విమర్శనస్త్రాలు సందించారు. కరోనా కారణంగా రాష్ట్రంలోని 10 లక్షల కుటుంబాలు చిన్నభిన్నమయ్యాయన్నారు. వైద్యం ఉచితంగా అందించమంటే రక్తపరీక్షలు అందిస్తామంటున్నారంటూ ప్రభుత్వంపై మండిపడ్డారు. బ్లాక్ ఫంగస్, కరోనా వైద్యం ఉచితంగా అందించాలని, చనిపోయిన కుటుంబాలకు రూ.50 లక్షల ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని డిమాండ్ చేశారు జీవన్ రెడ్డి.

 

Share.

Comments are closed.

%d bloggers like this: