సెప్టెంబర్19 నుంచి ఐపీఎల్ షురూ

Google+ Pinterest LinkedIn Tumblr +

క్రికెట లవర్స్ కి ఐపీఎల్ అంటే ఎంతో క్రేజ్. కరోనా నేపథ్యంలో వాయిదా పడ్డ ఐపీఎల్ మళ్లీ మెదలుపెట్టేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. గతంలో వాయిదా పడ్డ ఐపీఎల్ ను మళ్లీ తేదీని ప్రకటిస్తామని చెప్పింది బీసీసీఐ. ఇక వాయిదా పడ్డ ఐపీఎల్ ని ఎప్పుడెప్పుడు మొదలు పెడతారని క్రికెట్ లవర్స్ కళ్లు కాయలు కాసేలా ఎదురుచూస్తున్నారు. దీంతో వారికి బీసీసీఐ శుభవార్త తెలిపింది. సెప్టెంబర్ 19 ఐపీఎల్ ను ప్రారంభిస్తున్నామని బీసీసీఐ వర్గాలు తెలుపుతున్నాయి. ఇక విదేశీ ఆటగాళ్ల కోసం ఆయా బోర్డులతో చర్చలు జరుపుతున్నామని తెలిపింది బోర్డు. ఇక ఐపీఎల్ దుబాయ్, షార్జా, అబుదాబిలో నిర్వహించనున్నారు.

 

 

Share.

Comments are closed.

%d bloggers like this: