ఏపీలో మరో పది రోజుల లాక్ డౌన్ పొడగింపు

Google+ Pinterest LinkedIn Tumblr +

కరోనా కేసులు దేశ వ్యాప్తంగా తగ్గుతుండడంతో దాదాపు అన్ని రాష్ట్రాలు సడలింపులతో కూడిన లాక్ డౌన్ కొనసాగించాలనుకుంటున్నాయి. దీంతో ఏపీ ప్రభుత్వం లాక్ డౌన్ జూన్ పదితో ముగియనుండడంతో తాజాగా మరో పది రోజుల పాటు పొడించింది. నేడు రాష్ట్రంలో కరోనా పరిస్థితులు వ్యాక్సినేషన్ పై అధికారులతో రివ్యూ నిర్వహించారు సీఎం జగన్. ఈ కార్యక్రమంలో ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం మధ్యాహ్నం 12 గంటల వరకే అనుమతులిచ్చింది ప్రభుత్వం. ఇక నేడు సడలింపుల తర్వాత మధ్యాహ్నం 2 గంటల వరకు నిత్యావసారల కోసం రోడ్డుపైకి వెళ్లే వెసులుబాటు కల్పించింది ప్రభుత్వం.

 

Share.

Comments are closed.

%d bloggers like this: