దేశ ప్రజలకు ప్రధాని గుడ్ న్యూస్

Google+ Pinterest LinkedIn Tumblr +

కరోనా కారణంగా దేశ వ్యాప్తంగా పేద ప్రజల బతుకులు రోడ్డున పడ్డాయి. దేశంలోని రాష్ట్రాలన్నీ లాక్ డౌన్ బాట పట్టడంతో పేద ప్రజలకు ఉపాధి కరువైంది. దీంతో ఎక్కడివారు అక్కడే జీవించాల్సిన పరిస్థితి ఏర్పడింది. తాజాగా ప్రధాని నరేంద్ర మోడీ కరోనా సేకండ్ వేవ్ నేపథ్యంలో ప్రసంగం నిర్వహించారు. ఈ సందర్భంగా గరీబ్ కళ్యాణ్ అన్న యోజన కార్యక్రమాన్ని నవంబర్ వరకు పొడిగిస్తున్నట్లు తెలిపారు మోడీ. దీంతో పాటు దేశంలో 18 ఏళ్లు నిండిన ప్రతీ ఒక్కరికి టీకా ఉచితంగా అందిస్తామని, వ్యాక్సిన్ ఉత్తత్తిని కూడా మరింత పెంచబోతున్నామంటూ తెలిపారు. దీంతో నవంబర్ నాటికి పూర్తిగా 80 శాతం మందికి వ్యాక్సిన్ అందిస్తామన్నారు మోడీ.

 

 

Share.

Comments are closed.

%d bloggers like this: