రెండవ రోజుకి చేరిన వివేకానందరెడ్డి సీబీఐ విచారణ

Google+ Pinterest LinkedIn Tumblr +

వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో నేడు రెండవ రోజు విచారణ కొనసాగుతోంది. పలు కోణాల్లో విచారించినా సీబీఐ అధికారులు నేడు మరింత సమచారాన్ని రాబట్టేందుకు విచారణను మొదలుపెట్టారు. ఇక నిన్న వివేకానందరెడ్డి మాజీ కారు డ్రైవర్ దస్తగిరిని విచారించినట్లు సమాచారం. ఆయన నుంచి మరింత సమాచారాన్ని రాబట్టేందుకు సీబీఐ అధికారులు నేడు విచారించనున్నారు. వివేకనందరెడ్డి హత్యకు సంబంధించిన వివరాలను పలు కోణాల్లో ఏకంగా 7 గంటల పాటు విచారించినట్లు తెలుస్తోంది. ఇక మరిన్ని రోజుల్లో మరింత మందిని విచారించబోతున్నారని తెలుస్తోంది.

Share.

Comments are closed.

%d bloggers like this: