సీఎం జగన్ కు ఆనందయ్య లేఖ

Google+ Pinterest LinkedIn Tumblr +

ఆనందయ్య ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డికి లేక రాశారు. మందు తయారీలో తనకు సహకరించాలని, ఇతర రాష్ట్రాలకు మందు సరఫరాలో సహయ సహకారాలు అందించాలని లేఖలో పేర్కొన్నారు ఆనందయ్య. విద్యుత్ సౌకర్యం ఉన్న తయారీ కేంద్రం ఏర్పాటు చేయాలని తెలిపారు. ఇక మందు ఎక్కువ మొత్తంలో తయారీకి వసతులు అందించాలన్నారు. దీంతో పాటు క్రిష్టపట్నంలో 144 సెక్షన్ అమల్లో ఉందని దీంతో రోగులు ఎవరని పోలీసులు అనుమంతించట్లేదని లేఖలో తెలిపారు ఆనందయ్య.

 

Share.

Comments are closed.

%d bloggers like this: