గాంధీ మునివనవరాలికి ఏడేళ్ల శిక్ష

Google+ Pinterest LinkedIn Tumblr +

మహాత్మాగాంధీ మునిమనవరాలు లతా రాంగోబిన్‌ను దోషిగా పేర్కొంటూ డర్బన్‌ కోర్టు ఏడేళ్ల జైలు శిక్ష విధించింది. 56 ఏళ్ల ఆశిష్‌ లతా రాంగోబిన్‌ ఫోర్జరీ కేసులో ఇరుక్కుని కటకటాలపాలయ్యారు. నమ్మినవారిని మోసగించినట్లు ఆధారాలు తేలడంతో ఆమెకు కోర్టు శిక్ష వేసింది.

ఇక విషయానికొస్తే..ఆమె 2015లో ఎస్‌ఆర్‌ మహారాజ్‌ అనే వ్యక్తి నుంచి రూ. 6.2 మిలియన్‌ డాలర్లు అడ్వాన్స్ గా తీసుకుని ఇండియా నుంచి వచ్చే అనధీకృత వస్తువులకు కస్టమ్స్ డ్యూటీస్ క్లియర్ చేస్తానని మాటిచ్చారు. దానికి దానికి గానూ లాభాల్లో వాటా ఇస్తానని సదరు వ్యక్తి పేర్కొన్నాడు. అయితే లతా రాంగోబిన్‌ సబ్‌మిట్‌ చేసిన పత్రాలు, ఇన్‌వాయిస్‌లు నమ్మశక్యంగా.. సంతకాలు కూడా ఫోర్జరీ చేశారని తేలింది.

 

 

 

Share.

Comments are closed.

%d bloggers like this: