ప్రముఖ నటి నవనీత్ కౌర్ కు షాక్

Google+ Pinterest LinkedIn Tumblr +

మహారాష్ట్రలోని అమరావతి లోక్ సభ ఎంపీ, ప్రముఖ నటి నవనీత్ కౌర్ కు షాక్ తగిలింది. ఆమే తప్పుడు కుల ద్రువీకరణ పత్రాన్ని సమర్పించిందని కోర్టు ఆమే ఆ పత్రాన్ని రద్దు చేసింది. గతంలో ఆమేపై తప్పుడు కుల పత్రాలు సమర్పిస్తూ ఎన్నికల్లో పాల్గొంటుందని శివసేన నేత, మాజీ ఎంపీ ఆనందరావు అదసూల్ పిటిషన్ దాఖలు చేశారు. దీంతో నననీత్ కౌర్ కావాలనే ఇలా చేస్తున్నారని ఆరోపిస్తుంది. ఇక నన్ను బెరించాలని చూస్తున్నారంటూ శివసేన నేత, మాజీ ఎంపీ ఆనందరావు అదసూల్ పై వాదనకు దిగింది నవనీత్ కౌర్. దీంతో తాజాగా బాంబే హైకోర్టు తప్పుడు పత్రాలు చూపించినందుకు కులద్రువీకరణ పత్రాన్ని రద్దు చేయడంతో పాటు రూ.2 లక్షలు జరిమానా విధించింది. ఇక గత ఎన్నికల్లో అమరావతి లోక్‌సభ స్థానాన్ని ఎస్సీలకు రిజర్వు చేయడంతో స్వతంత్ర అభ్యర్ధిగా పోటీ చేసి గెలుపొందారు.

 

Share.

Comments are closed.

%d bloggers like this: