టైమ్స్ మోస్ట్ డిజైరబుల్ ఉమెన్ గా రియా చక్రవర్తి

Google+ Pinterest LinkedIn Tumblr +

రియా చక్రవర్తి…గత కొన్ని రోజుల క్రితం బాగా వినిపించిన పేరు ఇది. బాలీవుడ్ యంగ్ హీరో స్వర్గీయ సుశాత్ సింగ్ ప్రియురాలు ఈ రియా చక్రవర్తి. ఈమే బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా దూసుకుపోతోంది. గతంలో సుశాత్ సింగ్ ఆత్యహత్య, డ్రగ్స్ వివాదం నేపథ్యంలో దేశ వ్యాప్తంగా ఈ పేరు బాగా వార్తల్లోకి ఎక్కెంది. దీంతో ఈమే టైమ్స్ మోస్ట్ డిజైరబుల్ ఉమెన్-2020 జాబితాలో అగ్రస్థానానికి ఎగబాకి తన పేరును మొదటి స్థానంలో నిలబెట్టుకుంది. దీంతో 2020లో టైమ్స్ మోస్ట్ డిజైరబుల్ ఉమెన్ గా మొదటిస్థానంలో నిలిచింది రియా చక్రవర్తి

Share.

Comments are closed.

%d bloggers like this: