ప్రపంచంలోనే మహిళ రికార్డు..ఒకే కాన్పులో 10 మంది

Google+ Pinterest LinkedIn Tumblr +

సమాజంలో ఒక మహిళకు కవలు పుట్టడం లేదా ఒకేసారి ముగ్గురు పుట్టడం సహజం. కానీ దక్షిణాఫ్రికాకు చెందిన తమారా సితోలే (37) అనే మహిళకు ఒకే కాన్పులో 10 మంది పిల్లలు జన్మించారు. దీంతో ఈ మహిళ ఇప్పుడు ప్రపంచంలోనే రికార్డు సృష్టించింది. డాక్టర్ల స్కానింగ్ లను సైతం తలకిందులు చేస్తూ ఏకంగా 10 మంది పిల్లలకు జన్మనిచ్చి రికార్డులను చేరిపేసింది.

మొదటగా డాక్టర్ల స్కానింగ్ లో 6 లేదా ఎనిమిది మంది జన్మించే అవకాశం ఉందని తెలిపారట. ఆ తర్వాత కాన్పులో మాత్రం 10 మంది జన్మించారు. ఈ కాన్పు కన్నా ముందే గతంలో సితోలేకు ఇద్దరు కవలలు పుట్టారు. దీంతో ఈమెకు ఇప్పుడు మొత్తానికి రెండు కాన్పుల్లోనే 12 మంది పిల్లలకు జన్మనిచ్చింది మారా సితోలే.

Share.

Comments are closed.

%d bloggers like this: