ఇంటర్ పరీక్షలను రద్దు చేసిన తెలంగాణ సర్కార్

Google+ Pinterest LinkedIn Tumblr +

ఇంటర్ పరీక్షలను రద్దు చేస్తూ తెలంగాణ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. గతంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో విద్యార్థుల ఆరోగ్య పరిస్థితి ఆలోచించి ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలను రద్దు చేసింది ప్రభుత్వం. తాజాగా ఇంటర్ పరీక్షల నిర్వహణ అంశంపై నిన్న జరిగిన మంత్రిమండలి సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది. సీబీఎస్ఈ, ఐసీఎస్ఈ తో పాటు అన్ని రాష్ట్రాలు పరీక్షలను రద్దు నిర్ణయాన్ని నిన్నటి సమావేశంలో చర్చినట్లు తెలుస్తోంది. ఇక తెలంగాణలో కరోనా కేసుల తగ్గుముఖం పట్టిన ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు అధికారులు.

 

Share.

Comments are closed.

%d bloggers like this: