వీడు మాములోడు కాదు..

Google+ Pinterest LinkedIn Tumblr +

సమాజంలో మాములుగా భార్య, భర్తల గొడవలను బట్టి రెండు లేదా మూడు పెళ్లిల్లు చేసుకుంటారు. మహా అయితే నాలుగు పెళ్లిల్లు చేసుకుంటారు. ఇది సర్వసాధారణమైన అంశం. కానీ ఒక ముస్లీం అతను ఏకంగా 37 పెళ్లిళ్లు చేసుకుని పెళ్లికాని ప్రసాద్ లకు సవాల్ విసురుతున్నాడు. ఇక ఈ కొత్త పెళ్లికొడుకుకి గతంలో 37 పెళ్లీల్లు కాగా తాజాగా 38 పెళ్లి చేసుకున్నాడు. ఇదంతా వినడానికి మమూలుగా ఉన్నా ఇదంతా నిజం. ఈయనకు ఇప్పటికి 135 పిల్లలు ఉన్నారట. ఈ వీడియోను ఐపీఎస్ అధికారి రూపిన్ శర్మ తన ట్విట్టర్ లో పోస్ట్ చేయడంతో ఈ వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది.

Share.

Comments are closed.

%d bloggers like this: