ఐసీసీ ర్యాంకింగ్స్.. అదరగొట్టిన జడేజా

Google+ Pinterest LinkedIn Tumblr +

ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్ లో ఆల్ రౌండర్ జడేజా అదరగొట్టాడు. ఇండియన్ క్రికెట్ టీమ్ లో జడేజా అతని ప్రతిభ గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు. తాజాగా విడుదల చేసిన ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్ లో రెండవ స్థానికి చేరుకున్నాడు. ఇక ఆస్ట్రేలియా బౌలర్ కమ్మిన్స్ టాప్ లో కొనసాగుతుండగా జేసన్ హోల్డర్ అగ్రస్థానంలో ఉన్నాడు. బ్యాటింగ్ లో చూసుకుంటే విలియమ్సన్ టాప్ కి చేరుకున్నాడు. దీంతో పాటు భారత్ నుంచి బౌలర్లలో అశ్విన్ రెండవ స్థానంలో ఉండగా ఆల్ రౌండర్లలో నాలుగో స్థానానికి పరిమితమయ్యాడు.

 

 

Share.

Comments are closed.

%d bloggers like this: