దిగొచ్చిన ప్రభుత్వం..డాక్టర్ల సమ్మె విరమణ

Google+ Pinterest LinkedIn Tumblr +

ఏపీలోని జూనియర్ డాక్టర్లు వారి డిమాండ్లు పరిష్కరం కోసం సమ్మె సైరన్ మోగించారు. తాజాగా ప్రభుత్వ పెద్దలు దిగొచ్చి చర్చలు జరపటంతో వారి సమ్మెను విరమిస్తున్నట్లు తెలిపారు డాక్టర్లు. రాష్ట్రంలో కరోనా కారణంగా డాక్టర్ల అవస్థలు మామూలుగా లేవనే చెప్పాలి.

తాజాగా వారి సమస్యల పరిష్కారానికి సమ్మె చేస్తున్నామని ప్రకటించారు డాక్టర్లు. దీంతో సమ్మె సైతం చేశారు. ఇక ఈ నేపథ్యంలో వైసీపీ ప్రభుత్వం వారి సమస్యల పరిష్కారానికి సానుకూలంగా స్పందించడంతో జూనియర్ డాక్టర్లు సమ్మెను విరమించారు. ఏపీ వైద్యారోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని, ముఖ్య కార్యదర్శి అశోక్ సింఘాల్ చర్చలు జరిపారు.

 

 

Share.

Comments are closed.

%d bloggers like this: