రైతులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త

Google+ Pinterest LinkedIn Tumblr +

కేంద్ర ప్రభుత్వం రైతులకు శుభవార్త చెప్పింది. కరోనా కష్ట కాలంలో కేంద్ర సర్కార్ ఖరీఫ్ పంటలకు కనీస ధరను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. వరికి రూ. 1940 పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు కేంద్ర మంత్రి ప్రకాష్ జవదేకర్. ఇక మిగత తృణ ధాన్యాలపై కూడా కనీస మద్ధతు ధర పెంచుతున్నామని తెలిపారు మంత్రి. దీంతో పాటు మినుములు క్వింటాల్ ధర 300కు పెంచుతు నిర్ణయం తీసుకున్నారు. ఇక నువ్వులు క్వింటాల్ కు 452 పెంచారు. కరోనా నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఇలాంటి నిర్ణయం తీసుకోవడం మంచి పరిణామమనే చెప్పాలి.

Share.

Comments are closed.

%d bloggers like this: