ఎన్వీ రమణ కీలక నిర్ణయం

Google+ Pinterest LinkedIn Tumblr +

సుప్రీంకోర్టు చీఫ్‌ జస్టిస్‌ ఎన్వీ రమణ కీలక నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణ హైకోర్టులో జడ్జీల సంఖ్యను 75 శాతం పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు ఎన్వీ రమణ. ఈ అంశానికి సంభందించి ఈ ఫైళ్లు రెండేళ్ల నుంచి పెండింగ్ లోనే ఉండటం విశేషం. ఇక జడ్జీల సంఖ్యను 24 నుంచి 42 వరకు పెంచుతూ ఆమోద ముద్ర వేశారు. దీంతో రెండేళ్ల నుంచి ఉన్న కల నేరవేరడంతో తెలంగాణ న్యాయవాదులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. తెలుగు వాడైన ఎన్వీ రమణ తాజాగా సుప్రీంకోర్టు చీఫ్ జస్టీస్ గా ఎన్నికైన విషయం తెలిసిందే.

Share.

Comments are closed.

%d bloggers like this: