ఇంటర్ పరీక్షల రద్దుపై మంత్రి క్లారిటీ

Google+ Pinterest LinkedIn Tumblr +

తెలంగాణలో ఇంటర్ పరీక్షలను రద్దు చేశారంటూ కొన్ని గంటల నుంచి వార్తలు వస్తున్నాయి. దీంతో తెలంగాణ విద్యాశాఖ మంత్రి పి. సబితా ఇంద్రారెడ్డి స్పందించారు. దీనిపై స్పందించిన సబితా..ప్రస్తుత కరోనా పరిస్థితుల వల్ల విద్యార్థుల ఆరోగ్యాన్ని అంచనా వేస్తూ ఇంటర్ రెండో సంవత్సరం పరీక్షలను రద్దు నిర్ణయం తీసుకున్నామని తెలిపారు మంత్రి. ఇంటర్ రెండవ సంవత్సరం విద్యార్థుల గ్రేడుల విషయంపై ప్రత్యేక కమిటీని వేశామన్నారు.

గతంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో విద్యార్థుల ఆరోగ్య పరిస్థితి ఆలోచించి ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలను రద్దు చేసింది ప్రభుత్వం. తాజాగా పరీక్షల నిర్వహణ అంశంపై నిన్న జరిగిన మంత్రిమండలి సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది.

 

Share.

Comments are closed.

%d bloggers like this: