నేడు రేపు భారీ వర్షాలు

Google+ Pinterest LinkedIn Tumblr +

ఉత్తర బంగాళాఖాతం దాని పరిసర ప్రాంతాలలో ఉన్న ఉపరితల ఆవర్తనం వల్ల ఈ నెల 11, 12 తేదీల్లో రాష్ట్రంలో పలుచోట్ల మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఉత్తర బంగాళాఖాతం దాని పరిసర ప్రాంతాల్లో ఉన్న ఉపరితల ఆవర్తనం మధ్య ట్రోపోస్పియర్‌ వేగం కొనసాగుతోందని, దీని ప్రభావంతో శుక్రవారం ఉత్తర బంగాళా ఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. దీంతో రానున్న రెండు రోజుల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని తెలిపారు వాతావరణ శాఖ అధికారులు. దీంతో అన్ని జిల్లాల యంత్రాంగాలు సిద్ధంగా ఉండాలని అధికారులు ఆదేశించారు.

 

 

Share.

Comments are closed.

%d bloggers like this: