భయపడిన షర్మిల…ఎందుకో తెలుసా?

Google+ Pinterest LinkedIn Tumblr +

తెలంగాణ రాజకీయాల్లో దూకుడుమీదున్న వైఎస్ షర్మిల నేడు వికారాబాద్ జిల్లాలో పర్యటించారు. ఈ పర్యటనలో ఉన్న ఆమె భయంతో ఉలిక్కిపడ్డారు.. ఆమె భయపడడం ఏంటని అనుకుంటున్నారా? అవును ఆమే భయపడింది నిజమే. కానీ భయపడిందో ఎవరికో కాదు.. ఓ బల్లికి. ధాన్యం కొనుగోలు గోదాములో పరిశీలించిన ఆమే బల్లీని చూసి ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఇక రాష్ట్రంలో పార్టీని బలపర్చేందుకు కంకణం కట్టుకున్న షర్మిల రాష్ట్రంలోని అన్ని సమస్యలపై ప్రభుత్వంపై మండిపడుతుంది. తాజాగా పార్టీ నేతలతో బిజీబిజీగా ఉన్న ఆమే నేడు వికారాబాద్ పర్యటన ముగించుకున్నారు.

Share.

Comments are closed.

%d bloggers like this: