మళ్లీ సొంతగూటికి ముకుల్ రాయ్

Google+ Pinterest LinkedIn Tumblr +

బెంగాల్‌లో బీజేపీకి షాక్ తగిలింది. బెంగాల్ బీజేపీ ముఖ్య నేత ముకుల్ రాయ్ తిరిగి సొంత గూటికి చేరేందుకు ఈయనతో పాటు ఆయన కుమారుడు సుభ్రంగ్స్ రాయ్ కూడా టీఎంసీలో చేరేందుకు సిద్ధమయ్యారంటూ వస్తున్న వార్తల నేపథ్యంలోనే వారు టీఎంసీలో చేరి బీజేపీ షాక్ ఇచ్చారు. ఇక నేడు బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆధ్వర్యంలో ఆయన టీఎంసీలో చేరారు. గత కొన్ని రోజుల నుంచి బీజేపీ పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. గత ఎన్నికల్లో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నామని గొంతు చించి అరిచిన పార్టీ నేతలకు అసెంబ్లీ ఎన్నికల్లో షాక్ తగిలింది.

Share.

Comments are closed.

%d bloggers like this: