రఘురామ జగన్‌కు మరో లేఖ

Google+ Pinterest LinkedIn Tumblr +

సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి నర్సాపురం ఎంపీ రఘురామ మరో లేఖ రాశారు. రోజుకొక లేఖలతో హాట్ టాపిక్‌గా మారుతున్న ఏపీ రాజకీయాల్లో సరికొత్త సమీకరణాలకు వేదికవుతోంది. తాజాగా జైలు నుంచి విడుదలైన రఘురామ దేశంలోని ముఖ్యమంత్రులకు, కేంద్ర మంత్రులకు వరుసగా లేఖలు రాస్తున్నారు.

దీంతో రోజు ఆయన హాట్ టాపిక్‌గా మారుతున్నారు. ఇక ఎన్నికల సమయంలో పెళ్లికానుక, షాదీముబారక్ వంటి పథకాలను హామీ ఇచ్చిన జగన్ నిలబెట్టుకోలేక పోయారంటూ లేఖలో పేర్కొన్నారు. ఏపీలో అసెంబ్లీ ఎన్నిక‌ల్లో గెలిచి అధికారంలోకి వ‌స్తే పెళ్లికానుక సాయం పెంచుతామ‌ని వైసీపీ ఎన్నిక‌ల‌కు ముందు చెప్పింద‌ని ఆయ‌న తెలిపారు.

Share.

Comments are closed.

%d bloggers like this: