కేసీఆర్‌తో ప్రశాంత్ కిశోర్‌ భేటీ కానున్నాడా?

Google+ Pinterest LinkedIn Tumblr +

ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ దేశ రాజకీయాల్లో మార్పులు తీసుకొచ్చేందుకు తెర వెనక మంతనాలు జరుపుతున్నారు. తాజాగా ఎన్సీపీ అధినేత శరద్ పవార్‌ను కలిసి రానున్న 2024 ఎన్నికల గురించి చర్చించినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో రాబోయే ఎన్నికల్లో ప్రధాని నరేంద్రమోడీని గద్దే దించేందుకు ప్రశాంత్ కిశోర్ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాడట.

ఇక త్వరలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను సైతం కలవనున్నాడని సమాచారం. మిషన్‌-2024 పేరుతో ఒక ప్రతిపక్షాలను ఏకం చేసి రాజకీయంగా కొత్త అధ్యాయనానికి శ్రీకారం చుట్టబోతున్నాడని స్పష్టమవుతోంది. తాజాగా బెంగాల్, తమిళనాడు ఎన్నికల్లో ప్రశాంత్ వ్యూహాలతో తన సత్తా ఏంటో మరోసారి చూపించి వారికి సీఎం స్టాలిన్, మమతా బెనర్జీని సీఎం కుర్చీల మీదు కుర్చున్నాడు. ఇక రానున్న రోజుల్లో ప్రశాంత్ కిశోర్ ఎలా ముందుకెళతాడో చూడాలి.

Share.

Comments are closed.

%d bloggers like this: