కాంగ్రెస్ నుంచే పోటీ-కౌశిక్ రెడ్డి

Google+ Pinterest LinkedIn Tumblr +

మాజీ మంత్రి ఈటల రాజేందర్ రాజీనామాతో హుజురాబాద్ రాజకీయాలు వేడెక్కా యి. దీంతో ఇక్కడ ఉప ఎన్నిక అనివార్యం కానుంది. ఈ నేపథ్యంలో తాజాగా హుజురాబాద్ కాంగ్రెస్ లీడర్ కౌశిక్ రెడ్డి టీఆర్ఎస్ లో చేరబోతున్నారంటూ వార్తలు వస్తున్నాయి. ఏకంగా రంగంలో కేటీఆర్ దిగారని, త్వరలో కారెక్కనున్నారన్న వార్తలపై తాజాగా క్లారిటీ ఇచ్చారు కౌశిక్ రెడ్డి.

నేను కాంగ్రెస్ నుంచే పోటీ చేస్తానని తేల్చిచెప్పారు. మహాన్యూస్ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన టీఆర్ఎస్ లో చేరికపై ఇలాంటి వ్యాఖ్యలు చేశారు. దీంతో పాటు ఈటల రాజేందర్ పై కూడా విమర్శలు గుప్పించారు. టీఆర్ఎస్ లో ఉన్నప్పుడు బీసీలు గుర్తుకు రాలేదని, బయటకు రాగానే ఆత్మగౌరవం, బీసీలు గుర్తొచ్చారా? అంటూ ప్రశ్నించారు కౌశిక్ రెడ్డి.

 

 

 

Share.

Comments are closed.

%d bloggers like this: