గుడ్డుకు పెరిగిన గిరాకీ

Google+ Pinterest LinkedIn Tumblr +

దేశ వ్యాప్తంగా కరోనా కేసులు విపరీతంగా పెరుగుతుండడంతో అందరూ దాన్ని ఎదుర్కునేందుకు సిద్ధంగా ఉంటున్నారు. ప్రతి ఒక్కరు రోగనిరోధక శక్తిని పెంచుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో భాగంగానే గుడ్డులో నిరోధక గుణాలు పుష్కలంగ ఉండడంతో దాన్ని తినేందుకు అందరూ ముందుకొస్తున్నారు.

ఈ నేపథ్యంలోనే గుడ్డు ధరకు యమగిరాకి పెరిగింది. కరోనా వేళ పౌల్ట్రీఫామ్ రంగానికి డిమాండ్ బాగా పెరుగుతందనే చెప్పాలి. చికెన్, గుడ్లకు గిరాకీ భారీగా పెరుగుతుండడంతో డిమాండ్ కుడా అంతే ఉంది. దీంతో దీని రేట్లు ప్రాంతాల వారీగా 6-7 మధ్య ధర పలుకుతుండడం విశేషం.

Share.

Comments are closed.

%d bloggers like this: