థర్డ్ వేవ్ ప్రమాదానికి ఆధారాలు లేవంటున్న నిపుణులు

Google+ Pinterest LinkedIn Tumblr +

కరోనా మొదటి వేవ్, సెకండ్ వేవ్ వల్ల జరిగిన ప్రమాదం అంతా ఇంతా కాదనేచెప్పాలి. కరోనా రాకతో వసలకూలీల బతుకులు రోడ్డున పడ్డాయి. వ్యాపార రంగాలు నష్టాల్లో పరిగెడుతున్నాయి. ఇక సెకండ్ వేవ్ కారణంగా కేసులు భారీగా పెరిగి ఇప్పుడు కాస్త తగ్గుముఖం పట్టాయి.

ఈ క్రమంలోనే థర్డ్ వేవ్ అంటూ దూసుకొస్తోంది కరోనా. దీంతో పిల్లలకు దీని ప్రభావం ఎక్కువగా ఉంటుందని డాక్టర్లు సూచిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ద లాన్సెట్ జర్నల్ చేపట్టిన అధ్యయనంలో మాత్రం దీని ముప్పు తక్కువేనని తెలింది. తాజాగా నిర్వహించిన ఈ సర్వేలో థర్డ్ వేవ్ పిల్లలపై అంత ప్రమాదమేముండదని, దీనికి సంభందించి ఆధారాలు లభించలేదని నిపుణులు తెలిపారు. జ్వరం, దగ్గు, వాంతులు వంటి లక్షణాలు మాత్రం ఉంటాయని తెలిపారు.

 

Share.

Comments are closed.

%d bloggers like this: